The by-election for the casual vacancy in the Andhra Pradesh Legislative Council, caused by the resignation of Pothula Sunitha, has been scheduled for January 28.
#APMLCByElections
#AndhraPradesh
#AndhraPradeshLegislativeCouncil
#PothulaSunitha
#TDP

టీడీపీ నుంచి వైకాపాలోకి చేరిన పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. శాసనసభ్యుల కోటాకు చెందిన ఈ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ జనవరి 11న విడుదల కానుండగా.. నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ జనవరి 18గా నిర్ణయించారు.